హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM
★ బాగ్ అంబర్‌పేట్‌లో గంజాయి విక్రయం.. ఇద్దరి అరెస్ట్
★ చిన్నారిని రక్షించిన యువకుడిని అభినందించిన సీపీ సజ్జనార్
★ ఊపిరితిత్తుల సరఫరా గ్రీన్ ఛానెల్ విజయవంతం.. 20 నిమిషాల్లో 35 కిలోమీటర్లు
★ ప్రైవేట్ స్కూల్లో లక్షల ఫీజు మా పేద పిల్లలు కట్టలేరు: ఆర్ఎస్ ప్రవీణ్