VIDEO: పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన సీపీ

VIDEO: పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన సీపీ

WGL: వర్ధన్నపేట మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రాన్ని పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ పరిశీలించారు. పోలింగ్ ప్రక్రియ, భద్రతా ఏర్పాట్లు, సిబ్బంది విధుల నిర్వహణపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఓటర్లు స్వేచ్ఛగా, భయాందోళనలు లేకుండా ఓటు హక్కు వినియోగించుకునేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.