కంప్యూటర్ల మరమ్మతుకు టెండర్లు ఆహ్వానం
KMM: జిల్లాలోని 84 ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్ల మరమ్మతు కోసం ఆసక్తి ఉన్న వారు ఈనెల 6లోగా డీఈవో కార్యాలయంలో టెండర్లు దాఖలు చేయాలని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి సూచించారు. కంప్యూటర్ మరమ్మతుల నిమిత్తం 68 ఉన్నత పాఠశాలలకు రూ.15 వేల చొప్పున, 15 ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు రూ.వేల చొప్పున రూ.11.10లక్షలు కేటాయించినట్లు తెలిపారు.