VIDEO: విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి

VIDEO: విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి

JN: కొడకండ్ల మండలం చెరువు ముందు తండ గ్రామ పంచాయతీలోనీ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించే మొక్కలు చెల్లించుచున్నారు. అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని వారు కోరారు.