VIDEO: 'దైవచింతనతో దేహాన్ని పరిశుద్ధి చేసుకోవాలి'

VIDEO: 'దైవచింతనతో దేహాన్ని పరిశుద్ధి చేసుకోవాలి'

SRD: దైవచింతనతో దేహాన్ని పరిశుద్ధి చేసుకోవాలని హరి భక్త పారాయణుడు కరణ్ మహారాజ్ పేర్కొన్నారు. కంగ్టి మండలం రాసోల్ శ్రీరామనవమి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆయన గురువారం అర్దరాత్రి కీర్తన సేవ చేశారు. దేవుడి ఎదుట వెలిగించిన అగరబత్తి తన దేహాన్ని కాల్చుకొని, లోకానికి అంతట సుగంధం వ్యాప్తి పరిచేందుకు త్యాగం చేస్తుందని కోరుకుంటూ ఆధ్యాత్మిక విషయాలను తెలిపారు.