భాగస్వామ్య సదస్సుకు అత్యవసర వైద్య సేవలు సిద్ధం

భాగస్వామ్య సదస్సుకు అత్యవసర వైద్య సేవలు సిద్ధం

VSP: ఏయూ మైదానంలో నిర్వహించనున్న భాగస్వామ్య సదస్సుకు వివిధ ప్రాంతాల నుంచి ప్రముఖులు, ప్రతినిధులు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందాలు లెకుండా వైద్యారోగ్య సేవలను నన్నద్ధం చేశారు.  డీఎంహెచ్వో డా. జగదీశ్వరరావు, కెజిహెచ్ సూపరింటెండెంట్ డా. వాణి ఆద్వర్యంలో అత్యవసర పరిస్థితి ఎదురైతే సేవలందించేందుకు వైద్యులు, సిబ్బందిని సిద్ధం చేశారు.