VIDEO: షార్ట్ సర్క్యూట్‌తో టిప్పర్‌లో చెలరేగిన మంటలు

VIDEO: షార్ట్ సర్క్యూట్‌తో టిప్పర్‌లో చెలరేగిన మంటలు

MNCL: దండేపల్లి మండలంలోని గూడెం గుట్ట శ్రీ సత్యనారాయణ స్వామి వారి దేవాలయం సమీపంలో ఆగివున్న టిప్పర్‌లో మంటలు చెలరేగాయి. బుధవారం మధ్యాహ్నం దేవాలయం స్వామిలో ఆగివున్న టిప్పర్‌లో ఒక్కసారిగా మంటలు చెల్లరేగాయని, షాట్ సర్క్యూట్‌తో మంటలు వచ్చి ఉండవచ్చని స్థానికులు తెలిపారు. దీంతో అప్రమత్తమైన స్థానికులు నీళ్లు చల్లి మంటలను ఆర్పివేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.