సర్పంచ్, ఉప సర్పంచ్‌లకు సన్మానం
NRML: కడెం మండలం ఎలగడప సర్పంచ్‌గా గెలుపొందిన సర్పంచ్ నర్సింగ్ అశ్విత రమేష్, ఉప సర్పంచ్ రాపర్తి శ్రీనివాస్‌లను మేరు సంఘం నాయకులు శాలువాలతో సత్కరించారు. అనంతరం స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డా. శానిత్ కుమార్, నారాయణ, రాజులదేవి లక్ష్మి నారాయణ, నరేష్, రామగిరి సతీష్, రామగిరి సత్య నారాయణ, రాపర్తి నర్సయ్య, సందుపట్ల మల్లేష్ ఉన్నారు.