సంగివలసలో ఆత్మహత్య చేసుకుంటానని వ్యక్తి హల్‌చల్

సంగివలసలో ఆత్మహత్య చేసుకుంటానని వ్యక్తి హల్‌చల్

VSP: సంగివలస హాస్పిటల్ సమీపంలో ఒక వ్యక్తి తన ఇంటిపై ఉన్న విద్యుత్ స్తంభం పట్టుకుని ఆత్మహత్య చేసుకుంటానని హల్‌చల్ చేశాడు. ఆవాలఎర్రయ్య (42) విద్యుత్ స్తంభం పట్టుకుని వైర్లను తాకి ఆత్మహత్యాయత్నం చేసుకునే ప్రయత్నం చేశాడు. కుమారుడు అనారోగ్యానికి గురవడంతో మనస్థాపం చెంది ఆత్మహత్యాయత్నం చేసుకునేందుకు ప్రయత్నించాడు.