జూరాల ప్రాజెక్ట్ 14 గేట్లు ఎత్తివేత

జూరాల ప్రాజెక్ట్ 14 గేట్లు ఎత్తివేత

TG: జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. అధికారులు 14 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 1,36,000 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 1,34,554 క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి మట్టం 318.516 మీటర్లు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 318.030 మీటర్లుగా నమోదైంది.