VIDEO: నూతన కెమిస్ట్రీ ల్యాబ్‌కు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
NTR: విజయవాడ తూర్పు నియోజకవర్గం, తొమ్మిదవ డివిజన్ పడమటి లంక గర్ల్స్ హైస్కూల్ నందు నూతన కెమిస్ట్రీ ల్యాబ్‌కు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 23 లక్షలతో అన్ని సౌకర్యాలతో కెమిస్ట్రీ ల్యాబ్ ఏర్పాటు చేయటం జరిగింది అని తెలిపారు.