నియోజకవర్గ సమస్యలపై CMను కలిసిన MLA

నియోజకవర్గ సమస్యలపై CMను కలిసిన MLA

KNR: జిల్లా DCC అధ్యక్షుడిగా నియామకమైన చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను సోమవారం HYD ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి శాలువా కప్పి, శుభాకాంక్షలు తెలిపారు. DCC అధ్యక్షుడిగా తన నియామకానికి సహకరించిన రేవంత్ రెడ్డికి MLA మేడిపల్లి సత్యం ధన్యవాదాలు తెలిపారు. అనంతరం నియోజకవర్గ సమస్యలను CM రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్ళి వివరించారు.