కార్డన్ సెర్చ్ నిర్వహించిన పోలీసులు

కార్డన్ సెర్చ్ నిర్వహించిన పోలీసులు

VSP: సీపీ ఆదేశాల మేరకు ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇవాళ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో ప్రతి ఇంటిని నిశితంగా తనిఖీ చేసి, సరియైన ధృవపత్రాలు లేని 5 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోలీసులు మాట్లాడుతూ.. శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ దృష్ట్యా ఈ తనిఖీలు నిర్వహించడం జరిగిందన్నారు.