టీయూ నూతన పాలకమండలి నియామకం
KMR: తెలంగాణ యూనివర్సిటీకి ప్రభుత్వం నూతన పాలకమండలిని గురువారం నియమించింది. ప్రొ. ఆంజనేయులు, అసోసియేట్ ప్రొఫెసర్ డా. సుధాకర్ గౌడ్, డా. సంజీవరావు, డా. స్వామి, ప్రొఫెసర్ మదన్మోహన్, పలు సామాజిక విభాగాల నుంచి చెరుకూరి రజినీకాంత్, అల్లే లావణ్య, మహమ్మద్ ఘాజి, డాక్టర్ జయంత్‌లను సెలెక్ట్ చేశారు.