నేడు ప్రత్యేక విద్యుత్ అదాలత్

నేడు ప్రత్యేక విద్యుత్ అదాలత్

CTR: పుంగనూరు పట్టణంలోని స్థానిక విద్యుత్ ఈఈ కార్యాలయంలో నేడు ప్రత్యేక విద్యుత్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు ఈఈ శ్రీనివాసమూర్తి తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.