ముదిగొండ ఉత్తమ జూనియర్ అసిస్టెంట్‌గా జాన్ పాషా

KMM: విధి నిర్వహణలో చూపిన ప్రతిభ ఆధారంగా ముదిగొండ ఉత్తమ జూనియర్ అసిస్టెంట్‌గా జాన్ పాషా ఉత్తమ అవార్డుకు ఎంపికయ్యారు. శుక్రవారం ఖమ్మంలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, అడిషనల్ కలెక్టర్ శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా షేక్ జాన్ పాషా ప్రశంస పత్రం అందుకున్నారు. జూనియర్ అసిస్టెంట్‌కు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.