ఆర్‌డీవోగా భరత్ నాయక్ బాధ్యతలు

ఆర్‌డీవోగా భరత్ నాయక్ బాధ్యతలు

KRNL: పత్తికొండ ఆర్డిఓగా భరత్ నాయక్ మంగళవారం బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ ఆర్డిఓగా విధులు నిర్వర్తించిన నీలపు రామలక్ష్మి బదిలీపై వెళ్లడంతో ఆమె స్థానంలో భరత్ నాయక్‌ను ప్రభుత్వం ఆర్డిఓగా నియమించింది. నూతనంగా బాధ్యతలు చేపట్టిన భరత్ నాయక్‌ను ఆర్డిఓ మరియు తాసిల్దార్ కార్యాలయ సిబ్బంది మర్యాదపూర్వకంగా కలి అభినందనలు తెలిపారు.