షెపర్డ్ విధ్వంసం.. RCB భారీ స్కోర్

షెపర్డ్ విధ్వంసం.. RCB భారీ స్కోర్

చిన్నస్వామి స్టేడియం వేదికగా CSKతో జరుగుతున్న మ్యాచ్‌లో RCB ఇన్నింగ్స్ ముగిసింది. ఓపెనర్లు జాకబ్ బెతెల్ (55), కోహ్లీ (62) హాఫ్ సెంచరీలతో రాణించారు. పడిక్కల్ (17), పటీదార్ (11) తేలిపోయారు. చివర్లో షెపర్డ్ (53*) మెరుపు హాఫ్ సెంచరీ చేశాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. CSK బౌలర్లలో పతిరన 3 వికెట్లు పడగొట్టాడు. చెన్నై టార్గెట్ 214.