'సమన్వయ సమావేశానికి హాజరైన మాజీఎంపీ'

NGKL: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏప్రిల్ 14న నిర్వహించే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవ సమావేశానికి నాగర్ కర్నూల్ మాజీ ఎంపీ పోతుగంటి రాములు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ మాట్లాడుతూ.. బీజేపీ అంబేద్కర్ సూచించిన బాటలో నడుస్తూ పేద ప్రజల అభివృద్ధి కోసం కృషి చేస్తుందని తెలిపారు. ప్రధానమంత్రి పారదర్శక పాలనను అందిస్తున్నారని వెల్లడించారు.