నేడు ఎమ్మెల్యే పర్యటన వివరాలు

నేడు ఎమ్మెల్యే పర్యటన వివరాలు

WGL: వర్ధన్నపేట నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఇవాళ ఎమ్మెల్యే KR నాగరాజు విస్తృతంగా పర్యటించనున్నారు. ఈ సందర్భంగా MLA ఉదయం 10 గంటలకు నాయడు పంపు జంక్షన్‌లో వరంగల్-కొండపర్తి బస్సు రూట్ సర్వీస్ను ప్రారంభించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు హసన్‌పర్తి మండలంలోని ట్రైనింగ్ సెంటర్‌లో లబ్ధిదారులకు చెక్కులను అందజేయన్నారు.