ముదిగుబ్బలో వినాయకుడి ఆకారంలో విద్యార్థులు

సత్యసాయి: ముదిగుబ్బలోని పాఠశాలలో ముందస్తు వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రాంగణాన్ని రంగురంగుల పూలతో అలంకరించి, విగ్నేశ్వరుని మట్టి విగ్రహాన్ని పూజించారు. విద్యార్థులు భక్తిశ్రద్ధలతో వినాయకుడికి ప్రత్యేక పూజలు చేశారు. విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. వినాయకుని రూపంలో విద్యార్థులచు మానవహారంగా ఏర్పడ్డారు.