ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దహనం

ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దహనం

RR: ఆమనగల్లు పట్టణ కేంద్రంలోని హైదరాబాద్-శ్రీశైలం జాతీయ రహదారిపై ఆమనగల్లు బీజేపీ మండల అధ్యక్షులు శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు విక్రమ్ రెడ్డి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఇవ్వలేదని, ఆమనగల్లు మండలంలో ఒక్క సర్పంచ్ స్థానం కూడా బీసీలకు కేటాయించకపోవడం దురదృష్టకరమన్నారు.