'ఘాటీ' సెకండ్ సింగిల్ వచ్చేస్తోంది

స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కించిన మూవీ 'ఘాటీ'. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ కాగా.. తాజాగా రెండో పాటపై అప్‌డేట్ వచ్చింది. 'దస్సోరా' అనే పాటను ఈ నెల 20న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు పోస్టర్ షేర్ చేశారు. ఇక UV క్రియేషన్స్ నిర్మించిన ఈ మూవీ సెప్టెంబర్ 5న విడుదల కాబోతుంది.