విగ్రహాల తరలింపులో జాగ్రత్త గురూ!

VKB: జిల్లాలో గణేష్ విగ్రహాల కొనుగోలు, మండపాల ఏర్పాటు జోరుగా సాగుతోంది. ఈక్రమంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచించారు. ఇందులో నిపుణులైన డ్రైవర్లను మాత్రమే విగ్రహాల తరలింపునకు ఎంచుకోవాలన్నారు. ప్రధానంగా విగ్రహం ఎత్తును బట్టి రూట్ ఎంచుకోండి. చిన్న వాహనాల్లో భారీ విగ్రహాలు తరలించొద్దు. వెంట వచ్చిన పిల్లలను ఓ కంట కనిపెట్టాలన్నారు.