జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మంత్రి

జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మంత్రి

NLG: 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో జాతీయ పతాకాన్ని ఎగురవేసి పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జిల్లాలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై మంత్రి జిల్లా ప్రజలకు తన సందేశం ద్వారా వినిపించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, కలెక్టర్ ఇలా త్రిపాఠి పాల్గొన్నారు.