VIDEO: కొరిశపాడులో ట్రాక్టర్ బోల్తా.. వ్యక్తి మృతి

BPT: కొరిశపాడు మండలం అనమనమూరు గ్రామంలో ఆదివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనాన్ని ఇసుక ట్రాక్టర్ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. దీంతో ట్రాక్టర్ బోల్తా పడి దాని కింద ద్విచక్ర వాహనదారుడు కొండలు మృతి చెందాడు. ఎస్సై మహమ్మద్ రఫీ సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు.