VIDEO: లంక గ్రామాలకు పడవే దిక్కు

కృష్ణానదిలో వరద ఉధృతి తీవ్రతరమవుతోంది. వల్లూరుపాలెం దగ్గర నుంచి లంక గ్రామాలకు రాకపోకలు ప్రతి ఏడాది వర్షాకాలంలో పూర్తిగా నిలిచిపోతాయి. విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు పడవల ద్వారానే జీవన పయనాన్ని కొనసాగిస్తున్నారు. అధికారుల వరద పరిస్థితిపై సమాచారాన్ని ఎప్పటికప్పుడే అందిస్తున్నారు. గురువారం 4 లక్షల క్యూసెక్కుల వరద నేపథ్యంలో అప్రమత్తం చేశారు.