నేడు ఈ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం

నేడు ఈ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం

పార్వతీపురం పట్టణంలోని 33kv/11kv విద్యుత్ సబ్ స్టేషన్ మెయింటినెన్స్, చెట్ల తొలగింపు కారణంగా బుధవారం ఉదయం 8 నుంచి 3 వరకు విద్యుత్ అంతరాయం ఉంటుందని ఆ శాఖ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు పట్టణంలో పలు ప్రాంతాలకు విద్యుత్ సరఫరా ఉండదని, వినియోగదారులు గమనించి సహకరించాలని కోరారు.