VIDEO: అనుమతులిస్తూ సమస్యల పరిష్కారానికి కృషి: మంత్రి
WGL: గీసుకొండలోని మెగా టెక్స్‌టైల్ పార్కులో యూనిట్లు ఏర్పాటు చేసుకునేందుకు ముందుకు వస్తున్న వారికి వెంటనే అనుమతులు ఇస్తూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఇవాళ శాసనమండలిలో మంత్రి మాట్లాడుతూ.. పార్కు పరిసరాలు ముంపునకు గురి కాకుండా కాలువ నిర్మాణానికి అనుమతులు ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు.