అమ్మవారి సేవలో మంత్రి కొల్లు రవీంద్ర

అమ్మవారి సేవలో మంత్రి కొల్లు రవీంద్ర

CTR: తిరుచానూరు పద్మావతి అమ్మవారిని శనివారం రాష్ట్ర భూగర్భ గనుల ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర దర్శించుకున్నారు. వారికి ఆలయంలో డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, సూపరింటెండెంట్ రమేష్, ఏవీఎస్‌వో రాధాకృష్ణ, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న వారికి ఆలయ అధికారులు అమ్మవారి తీర్థ ప్రసాదాలు సమర్పించారు.