వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా నిరసనలు

వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా నిరసనలు

HYD: హైదరాబాదులోని వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ పిలుపు మేరకు ముస్లింలు బుధవారం రాత్రి 9 గంటల నుంచి 9:15 నిమిషాల వరకు స్వచ్ఛందంగా లైట్లు ఆఫ్ చేసి వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా నిరసనలు తెలియజేశారు. ఈ మేరకు విజయనగర్ కాలనీ డివిజన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ముస్లింలు పెద్ద ఎత్తున పాల్గొని నిరసన వ్యక్తం చేశారు.