మ‌ద్యం మ‌త్తులో బాలికపై అత్యాచారయ‌త్నం

మ‌ద్యం మ‌త్తులో బాలికపై అత్యాచారయ‌త్నం

NDL: మద్యం మత్తులో ఆడుకుందామని వెళ్లి ఓ బాలికపై అత్యాచారయత్నం చేసిన దారుణ ఘటన జిల్లాలో చోటుచేసుకుంది. బనగానపల్లెలో CMR ఫంక్షన్ హాల్ సమీపంలో బాలికపై గౌండా రవితేజ అనే వ్యక్తి ఓ బాలికపై అత్యాచారానికి యత్నించాడు. దీంతో బాలిక కేకలు వేయడంతో స్థానికులు పట్టుకున్నారు. అనంతరం బాలికను బనగాపల్లె ఆసుపత్రికి తరలించారు. పోలీసులు నిందితుడిపై అటెంప్ట్ మర్డర్, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.