కలెక్టర్‌ను కలిసిన APSPDCL ఈఈ

అనంతపురం: కలెక్టరేట్‌లో కలెక్టర్ వినోద్ కుమార్‌ను గురువారం APSPDCL ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రవి కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం విద్యుత్ శాఖలోని ఉద్యోగుల బదిలీ ప్రక్రియ గురించి కలెక్టర్‌తో చర్చించారు. కార్యక్రమంలో ఆయనతో పాటు జేఎన్టీయూ యూనివర్సిటీ ఇంజినీర్ శ్యాం బాబు, విద్యుత్ శాఖ ఇంజినీర్ భానుప్రకాశ్, పలువురు అధికారులు పాల్గొన్నారు.