పురుగుల మందు తాగి యువతి ఆత్మహత్య

పురుగుల మందు తాగి యువతి ఆత్మహత్య

MHBD: గార్ల మండలం పినిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన గుగులోత్ మేఘన (17) అనే యువతి ఒంటరి జీవితాన్ని భరించలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. మృతురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.