నల్గొండలో విద్యావేత్త మృతి

నల్గొండలో విద్యావేత్త మృతి

NLG: నల్గొండకు చెందిన ప్రముఖ విద్యావేత్త, సాహితీవేత్త కొండకింది చిన వెంకట్ రెడ్డి అనారోగ్యంతో మరణించారు. విద్యారంగానికి, సాహిత్య లోకానికి ఆయన అందించిన సేవలు ఎనలేనివని పలువురు ప్రముఖులు కొనియాడారు. ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.