నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM
➢కాంగ్రెస్ సీనియర్ నేత కంచెట్టి మృతి పట్ల కన్నీళ్లు పెట్టుకున్న ఎమ్మెల్యే భూపతి రెడ్డి
➢నిజామాబాద్‌లో ధ్వంసమైన శివాలయాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే ధన్‌పాల్
➢దత్తపూర్ పాఠశాల ఆవరణలో క్షుద్ర పూజలు కలకలం
➢దంపతుల మధ్య గొడవ.. కెనాల్‌లో దూకిన భార్య