సావిత్రిబాయి పూలే ఆశయాలు కొనసాగించాలి:

సావిత్రిబాయి పూలే ఆశయాలు కొనసాగించాలి:

SKLM: సావిత్రిబాయి పూలే ఆశయాలు కొనసాగించాలని జిల్లా విద్యాశాఖ అధికారి తిరుమల చైతన్య అన్నారు. మంగళవారం మండల విద్యాశాఖాధికారి ఎం.లక్ష్మణరావు ఆధ్వర్యంలో మండల విద్యాశాఖ కార్యాలయ ఆవరణలో భారతదేశపు మొదటి ఉపాధ్యాయని సావిత్రిబాయి పూలే విగ్రహాన్ని డీఈవో తిరుమల చైతన్య, మందస ఎంపీడీఓ రమేష్ నాయుడు లు ఆవిష్కరించారు.