'గ్యాస్ ధరలు తగ్గించాలి'

'గ్యాస్ ధరలు తగ్గించాలి'

KNR: ఇరాన్‌పై అమెరికా ఇజ్రాయెల్ జరుపుతున్న బాంబు దాడులను ఖండిస్తూ.. పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలకు నిరసనగా సీపీఐ మండల సమితి ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు రోడ్డుపై గ్యాస్ సిలిండర్లతో ధర్నా నిర్వహించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఫల్యం వల్లే సామాన్యులపై భారం పడుతోందని, తక్షణమే ధరలు తగ్గించాలని, అందరికీ అందుబాటులోకి తేవాలన్నారు.