గుంతకల్లులో క్షౌర వృత్తిదారుల సంఘం రౌండ్ టేబుల్

ATP: గుంతకల్లులో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి కార్పొరేట్ సెలూన్ల నిర్వహించడం వల్ల క్షౌర వృత్తిదారులు తమ వృత్తిని కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. క్షౌర వృత్తిదారుల సంఘం సోమవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కార్పొరేట్ సెలూన్ల లైసెన్సులను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.