తెనాలిలో ఇన్సూరెన్స్ పెన్షనర్ల ధర్నా

తెనాలిలో ఇన్సూరెన్స్ పెన్షనర్ల ధర్నా

GNTR: తెనాలి యూనిట్ జనరల్ ఇన్సూరెన్స్ పెన్షనర్స్ అసోసియేషన్స్ ఆధ్వర్యంలో పెండింగ్ సమస్యల పరిష్కారం కోరుతూ బుధవారం ధర్నా చేశారు. బోసురోడ్డులోని ఓరియంటల్ ఇన్సూరెన్స్ కార్యాలయం ఎదుట జరిగిన ధర్నాలో తెనాలి యూనిట్ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు, నాయకులు పాల్గొన్నారు. 30 %ఫ్యామిలీ పెన్షన్ను చెల్లించాలనీ, అందరికీ యూనివర్సల్ పెన్షన్ స్కీమ్ అమలు చేయాలనీ కోరారు.