మహాభారత యజ్ఞంలో పాల్గొన్నలక్ష్మీప్రసాద్ రెడ్డి

మహాభారత యజ్ఞంలో పాల్గొన్నలక్ష్మీప్రసాద్ రెడ్డి

అన్నమయ్య: రామాపురం మండలం ధర్మకర్త మద్దిరేవుల రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న మహా భారత యజ్ఞంలో రాయచోటి నియోజకవర్గం టీడీపీ నాయకులు బుధవారం ఉదయం డాక్టర్ లక్ష్మీ ప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. మహాభారతం  యజ్ఞం సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి ప్రజలు విశేష సంఖ్యలో హాజరయ్యారు. హాజరైన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని వసతులు ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు.