IPL చరిత్రలో అరుదైన ఘట్టం

IPL చరిత్రలో అరుదైన ఘట్టం

ఢిల్లీ క్యాపిటల్స్‌, ముంబై ఇండియన్స్‌ మ్యాచ్‌లో అరుదైన ఘటన జరిగింది. ఢిల్లీ లక్ష్యానికి చేరువైన తరుణంలో(16.4వ ఓవర్) స్ట్రయికర్ (మిల్లర్‌), నాన్ స్ట్రయికర్‌ (స్టబ్స్‌), బౌలర్ (కార్బిన్‌ బాష్‌), వికెట్‌కీపర్‌ (రికెల్టన్‌) నలుగురూ సౌతాఫ్రికన్లే ఉన్నారు. ఫ్రాంచైజీ క్రికెట్ చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి కావడం విశేషం.