ఈనెల 5వ తారీఖున నర్సీపట్నంలో జాబ్ మేళా
AKP: నర్సీపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామని ప్రిన్సిపాల్ డాక్టర్ రాజు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పోస్టర్‌లను మంగళవారం ఆవిష్కరించారు. అనంతరం జాబ్ మేళాలో 12 కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహిచనున్నట్లు పేర్కొన్నారు.