'గణేష్ మండపాల వద్ద విద్యుత్ జాగ్రత్తలు అవసరం'

'గణేష్ మండపాల వద్ద విద్యుత్ జాగ్రత్తలు అవసరం'

GDWL: కేటిదొడ్డి మండలంలో గణేష్ మండపాల విద్యుత్ కనెక్షన్ల విషయంలో జాగ్రత్తలు పాటించాలని బుధవారం ఏఈ అనిల్ కుమార్ తెలిపారు. జాయింట్లు లేని వైర్లు వాడాలని, స్విచ్ బోర్డులు పిల్లలకు అందకుండా ఏర్పాటు చేయాలని సూచించారు. విగ్రహాలు తీసుకువచ్చేటప్పుడు విద్యుత్ తీగలు తాకే అవకాశం ఉంటే వెంటనే అధికారులకు తెలియజేయాలని పేర్కొన్నారు.