కలెక్టర్‌కు వినతి పత్రాన్ని అందజేసిన జర్నలిస్టులు

కలెక్టర్‌కు వినతి పత్రాన్ని అందజేసిన జర్నలిస్టులు

ADB: జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషాను శుక్రవారం తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్స్ యూనియన్ నాయకులు కలిసి వినతపత్రాన్ని అందజేశారు. అర్హులైన జర్నలిస్టుల అందరికీ అక్రిడేషన్ కార్డులను మంజూరు చేయడంతో పాటు హెల్త్ కార్డులు అన్ని ప్రైవేటు ఆసుపత్రులలో చెల్లుబాటు అయ్యేవిధంగా చూడాలని పేర్కొన్నారు.