శివాలయాల్లో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే సామేలు

శివాలయాల్లో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే సామేలు

SRPT: తుంగతుర్తి మండల కేంద్రంలోని శ్రీమహాదేవర లింగేశ్వర స్వామి, స్వయంభూ లింగేశ్వర స్వామి దేవాలయంలో శివరాత్రి సందర్భంగా ఎమ్మెల్యే మందుల సామేలు శుక్రవారం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ మేరకు అర్చకులు శేషాద్రి శర్మ, రామాచార్యులు మంత్రోచ్ఛారణ చేసి ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.