VIDEO: 'రూమ్ షిఫ్ట్ అవుతున్నానని ఫోన్ చేసాడు'

VIDEO: 'రూమ్ షిఫ్ట్ అవుతున్నానని ఫోన్ చేసాడు'

RR: మియాపూర్ పీఎస్ పరిధిలోని మక్త మహబూబ్ పేట్‌లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. స్థానికుల వివరాలు.. బుధవారం సాయంత్రం రూమ్ షిఫ్ట్ అవుతున్నానని తన స్నేహితుడుకి ఫోన్ చేశాడన్నారు. అయితే ఈరోజు ఉదయం మృతి చెంది ఉన్నారని వేరే వాళ్లు తనకి ఫోన్ చేయగా ఇక్కడికి వచ్చానన్నారు. మృతిపై ఏ విషయం తెలియదని తెలిపారు.