'పెంచలయ్య హత్య కేసు నిందితులను అరెస్టు చేయాలి'
ATP: నెల్లూరు జిల్లాలోని RDT కాలనీలో సీపీఎం నేత పెంచలయ్యను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ గుత్తిలో సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. స్థానిక గాంధీచౌక్ వద్ద మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. సీపీఎం మండల కార్యదర్శి నిర్మల మాట్లాడుతూ.. పెంచలయ్యను చంపిన నిందితులను అరెస్టు చేసి, గంజాయి ముఠాపై చర్యలు తీసుకోవాలన్నారు.