గ్రంథాలయానికి పుస్తకాలు అందించిన ఉపాధ్యాయురాలు

HNK: కాజీపేట మండల కేంద్రంలోని గ్రంథాలయానికి ఇవాళ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు వెలుదండి సుమలత విలువైన పుస్తకాలను అందజేశారు. ప్రపంచ పాఠక దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని గ్రంథాలయానికి అవసరమైన పుస్తకాలను అందించారు.