విద్యుత్ షాక్ బాధితుడిని పరామర్శించిన మాజీ ఎంపీ

విద్యుత్ షాక్ బాధితుడిని పరామర్శించిన మాజీ ఎంపీ

ATP: కుందుర్పి మండలం యర్రగుంట గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త ఎన్. రామాంజినేయులు విద్యుత్ షాక్‌తో గాయపడగా మాజీ ఎంపీ, కళ్యాణదుర్గం సమన్వయకర్త తలారి రంగయ్య అనంతపురంలోని సవేరా ఆసుపత్రిలో పరామర్శించారు. రామాంజినేయులు ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.